Homeటాప్ స్టోరీస్అమర్ అక్బర్ ఆంటోనీ పరిసమాప్తం

అమర్ అక్బర్ ఆంటోనీ పరిసమాప్తం

Amar Akbar Anthony world wide Closing Collectionsరవితేజఇలియానా కాంబినేషన్ లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే . శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కేవలం 6 కోట్ల షేర్ మాత్రమే సాధించింది . హీరోగా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఈ అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం . అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాన్ని కొన్న బయ్యర్లంతా ఘోరంగా నష్టపోయారు . 25 కోట్ల బిజినెస్ కాగా రిటర్న్ వచ్చింది మాత్రం కేవలం ఆరు కోట్లు మాత్రమే అంటే 19 కోట్లు నష్టం వచ్చిందన్న మాట . ఈ సినిమాతో వరుసగా మూడు డిజాస్టర్ లు అందుకున్న హీరోగా నిలిచాడు రవితేజ . టచ్ చేసి చూడు , నేల టికెట్టు , ఇప్పుడేమో అమర్ అక్బర్ ఆంటోనీ .

ఏరియాల వారీగా అమర్ అక్బర్ ఆంటోనీ షేర్ ఇలా ఉంది .

- Advertisement -

తెలంగాణ : 1.90 కోట్లు

సీడెడ్ : 0.89 లక్షలు

ఉత్తరాంధ్ర : 0.60 లక్షలు

ఈస్ట్ : 0.38 లక్షలు

వెస్ట్ : 0.32 లక్షలు

గుంటూరు : 0.65 లక్షలు

కృష్ణా : 0.30 లక్షలు

నెల్లూరు : 0.19 లక్షలు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.50 లక్షలు

ఓవర్ సీస్ : 0.49 లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా వసూల్ అయిన మొత్తం : 6.20 కోట్లు

English Title: Amar Akbar Anthony world wide Closing Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All