Homeటాప్ స్టోరీస్నవంబర్ 10 న ' అమర్ అక్బర్ ఆంటోనీ ' ప్రీ రిలీజ్ ఈవెంట్, నవంబర్...

నవంబర్ 10 న ‘ అమర్ అక్బర్ ఆంటోనీ ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్, నవంబర్ 16 న సినిమా విడుదల..!!

Amar Akbar Anthony Pre-Release Event on November 10th, Release on November 16thమాస్ మహరాజా రవితేజ, గ్లామర్ బ్యూటీ ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ అమర్ అక్బర్ ఆంటోనీ ‘..నవంబర్ 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నవంబర్ 10 న నిర్వహించబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు..

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, మొదటి పాటకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన రాగ, రెండవ పాటను దీపావళి సందర్భంగా రేపు విడుదల చేయనున్నారు.. రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపించబోతున్న ఈ సినిమా స‌రికొత్త క‌థ‌, భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కగా ఈ చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.. ఎస్ఎస్ థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

- Advertisement -

తారాగణం:

రవితేజ, ఇలియానా, సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవిప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్,విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు..

సాంకేతిక నిపుణులు :

స్క్రీన్ ప్లే , డైలాగ్స్ మరియు దర్శకత్వం : శ్రీను వైట్ల
కథ : శ్రీనువైట్ల, వంశీ రాజేష్ కొండవీటి
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ చెరుకూరి (CVM)
సహ నిర్మాత: ప్రవీణ్ మార్పురి
సీఈఓ : చెర్రీ
డీఓపీ : వెంకట్ సి దిలీప్
సంగీతం: ఎస్ఎస్ థమన్
ఎడిటర్ : ఎం.ఆర్ వర్మ
ఆర్ట్ డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్
PRO : వంశీ శేఖర్

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All