Homeటాప్ స్టోరీస్ఇలియానా కు అంత రెమ్యునరేషనా

ఇలియానా కు అంత రెమ్యునరేషనా

ileana demands 2 crores for telugu filmతెలుగులో ఈ భామకు సినిమాలే లేవు పైగా బాలీవుడ్ కెళ్ళి అక్కడే స్టార్ అయిపోదామని వెళితే అక్కడ ఈ భామని పట్టించుకున్న వాళ్ళే లేరు కానీ అలాంటి భామని ఏరి కోరి మరీ తెలుగు సినిమాలో అందునా రవితేజ సరసన ఎంపిక చేసారు . తెలుగు సినిమాలో రవితేజ సరసన నటించమని కోరితే ఈ భామ ఎంత డిమాండ్ చేసిందో తెలుసా ……. 2 కోట్లు . అవును రెండు కోట్ల రెమ్యునరేషన్ ఇస్తే నటిస్తా లేదంటే లేదు అని మొహమాటం లేకుండా చెప్పిందట దాంతో చేసేది లేక 2 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారట .

అంతగా డిమాండ్ లేని హీరోయిన్ కు అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఏంటో మరి . రవితేజఇలియానా ల కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు చిత్రాలు ” కిక్ ” ,” ఖతర్నాక్ ”, ” దేవుడు చేసిన మనుషులు ” రాగా అందులో కిక్ మాత్రమే సూపర్ హిట్ అయ్యింది మిగతా చిత్రాలు ఘోర పరాజయం పొందాయి . ఇక ఇపుడేమో చేసే సినిమాతో నాలుగో సినిమా అవుతుంది రవితేజ – ఇలియానా కు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All