Homeటాప్ స్టోరీస్అమలా పాల్ బోల్డ్ సినిమా జూలై 19 న

అమలా పాల్ బోల్డ్ సినిమా జూలై 19 న

amala paul aadai release date
amala paul aadai release date

అమలా పాల్ నటించిన బోల్డ్ సినిమా ” ఆడై ” జూలై 19 న విడుదల కానుంది . రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విజ్జి సుబ్రమణియన్ నిర్మించాడు . ఇక ఈ చిత్రాన్ని తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు . తెలుగులో ” ఆమె ” అనే టైటిల్ ని ఖరారు చేసారు . అమలా పాల్ బోల్డ్ లుక్ , టీజర్ లతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .

ఇక ఇందులో అమలా పాల్ నగ్నంగా కనిపించడంతో ఆ పోస్టర్ లు వైరల్ అవుతున్నాయి . దాంతో ఈ సినిమా బిజినెస్ కూడా బాగానే జరుగుతోంది . పోస్ట్ ప్రొడక్షన్ కార్యాక్రమాలు పూర్తికావడంతో జూలై 19 న సినిమా విడుదల చేయనున్నారు . ఈ సినిమాతో అమలా పాల్ సంచలనం సృష్టించేలా కనబడుతోంది .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All