Homeగాసిప్స్మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న అమలా పాల్ మాజీ మొగుడు

మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న అమలా పాల్ మాజీ మొగుడు

AL Vijay And Amala Paul
AL Vijay And Amala Paul

అమలా పాల్ మాజీ భర్త దర్శకులు ఎ ఎల్ విజయ్ మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు . అమలా పాల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్ రెండేళ్ళ కాపురం తర్వాత కలహాలు చెలరేగడంతో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఎవరికి వాళ్ళు సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో విజయ్ తో హీరోయిన్ సాయి పల్లవి పెళ్లి అని వార్తలు వచ్చాయి కట్ చేస్తే వాటిని ఖండించాడు .

ఇక ఇప్పుడేమో డాక్టర్ ఐశ్వర్య ని వచ్చే నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు . ప్రస్తుతం పెళ్లి పనుల్లో మా రెండు కుటుంబాలు ఉన్నాయని , త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రెస్ నోట రిలీజ్ చేసాడు విజయ్ . అలాగే పెళ్లి పనుల్లో తనకు సహకరిస్తున్న మీడియాకు కూడా కృతఙ్ఞతలు తెలిపాడు . విజయ్ పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టి ఇక మిగిలింది అమలా పాల్ . మరి ఈ భామ రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All