Homeగాసిప్స్అమలా పాల్ 20 రోజులు నగ్నంగా ఉందట !

అమలా పాల్ 20 రోజులు నగ్నంగా ఉందట !

amala paul
amala paul

ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా ఇరవై రోజులు నగ్నంగా ఉందట అమలా పాల్ ఆడై సినిమా షూటింగ్ కోసం . వినడానికి ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ ఇది వాస్తవమే నట ! అమలా పాల్ తాజాగా నటించిన చిత్రం ఆడై . తమిళంలో రూపొందిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ సంచలనం సృష్టించింది . ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ సంచలనం సృష్టిస్తోంది . ఆ టీజర్ లో అమలా పాల్ నగ్నంగా కనిపించడమే హైలెట్ అయ్యింది .

కాగా ఆ సన్నివేశాలను చిత్రీకరించడానికి , మానసికంగా అందుకు సిద్దంగా ఉండటానికి పాపం ఇరవై రోజుల సమయం పట్టిందట అమలా పాల్ కు . మానసికంగా తనకు తానూ ధైర్యం చెప్పుకొని ఈ సినిమా చేయడమే కాకుండా నగ్నంగా నటించింది . కట్ చేస్తే తను పడిన కష్టానికి ఇంత పేరోస్తుంటే పరవశించిపోతోందట అమలా పాల్ . ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ఆమె గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మొత్తానికి విడాకులు అయ్యాక ఈ భామ రేంజ్ మారిపోయిందనే చెప్పాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All