Homeటాప్ స్టోరీస్అమలా పాల్ కు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

అమలా పాల్ కు షాక్ ఇచ్చిన సెన్సార్ బోర్డు

amala paul
amala paul

అమలా పాల్ న్యూడ్ గా నటించిన పలు సన్నివేశాలను చిత్రంలోంచి తొలిగించాలని లేదంటే వాటి స్థానంలో మిగతా సన్నివేశాలను పెట్టాలని ఆదేశాలు జారీ చేసిందట సెన్సార్ బోర్డు దాంతో పెద్ద షాక్ ఆ చిత్ర బృందానికి . ఆడై టీజర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు . అమలా పాల్ నగ్న ప్రదర్శన చేయడంతో అందరూ షాక్ అయ్యారు . అయితే అంతకుమించిన షాక్ ఏంటంటే అమలా పాల్ నగ్న ప్రదర్శనకు సెన్సార్ అభ్యంతరం చెప్పడం .

అమలా పాల్ నటించిన పలు సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయని వాటిని తొలగించమని ఆదేశాలు జారీ చేస్తూ కొన్ని సన్నివేశాలను కట్ చేస్తూ ఏ సర్టిఫికెట్ ఇచ్చారట . దాంతో ఖంగుతినడం చిత్ర బృందం వంతయ్యింది . సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు కాబట్టి సినిమాలో ఆ సన్నివేశాలు కట్ అన్నట్లే !

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All