Homeటాప్ స్టోరీస్ఫ్లాప్ నుండి తప్పించుకున్న అల్లు అర్జున్

ఫ్లాప్ నుండి తప్పించుకున్న అల్లు అర్జున్

Allu arjun great escape from srinu vaitlaఅమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంలో మొదట హీరోగా నటించాల్సింది ఎవరో తెలుసా ……. అల్లు అర్జున్ . అవును ఈ కథ తీసుకొని మొదట అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళాడట శ్రీను వైట్ల అయితే కథ విన్నాక అల్లు అర్జున్ కు నచ్చకపోవడంతో వెంటనే చేయనని చెప్పాడట దాంతో ఆ కథ తీసుకొని నాని దగ్గరకు వెళ్ళాడు నాని కూడా ఇదే డైలాగ్ చెప్పడంతో చేసేదిలేక రవితేజ దగ్గరకు వెళ్ళాడు . కథలో మూడు వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి బాగుంటుందేమో అని నమ్మి అమర్ అక్బర్ ఆంటోనీ గా నటించాడు కట్ చేస్తే డిజాస్టర్ అందుకున్నాడు రవితేజ అండ్ శ్రీను వైట్ల .

రవితేజ శ్రీను వైట్ల ని నమ్మడానికి మరో కారణం కూడా ఉంది . రవితేజ చిన్న చిన్న పాత్రలు వేసుకుంటున్న రోజుల్లో నీకోసం చిత్రంతో హీరోగా మార్చడమే కాకుండా మంచి హిట్ ఇచ్చాడు . దాని తర్వాత వెంకీ సూపర్ హిట్ అయ్యింది . ఇంకేముంది ఆ తర్వాత దుబాయ్ శీను చిత్రం చేసారు అది కూడా సూపర్ హిట్ అందుకే నమ్మి అమర్ ఆక్బర్ ఆంటోనీ చిత్రం చేసాడు . కానీ ఆ నమ్మకం వమ్ము అయ్యింది . శ్రీను వైట్ల కెరీర్ ఇక దాదాపుగా ముగిసినట్లే ! అని అంటున్నారు ఈ సినిమాతో .

- Advertisement -

English Title: Allu arjun great escape from srinu vaitla

Image result for srinu vaitla amar akbar anthony

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All