Homeటాప్ స్టోరీస్అల్లూవారింట హ‌లోవీన్ హంగామా!

అల్లూవారింట హ‌లోవీన్ హంగామా!

అల్లూవారింట హ‌లోవీన్ హంగామా!
అల్లూవారింట హ‌లోవీన్ హంగామా!

ఫారిన్ ఫెస్టివెల్ హ‌లోవీన్ తెలుగు రాష్ట్రాల్లోనూ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మ‌న స్టార్‌ల పుణ్య‌మా అని అది మ‌న దాకా వ‌చ్చేసింది. ప్ర‌తీ ఏడాది ద‌య్యాల‌ని పార‌ద్రోలాల‌ని మంట‌లు వెలిగిస్తూ వింత వింత వేషాల‌తో వీధుల్లో హ‌ల్ చ‌ల్ చేస్తుంటారు విదేశీలు. అక్క‌డ అది ఆచారం. ప్ర‌తీ ఏటా జ‌రిగే ఈ ఫెస్టివెల్‌ని హాలీవుడ్ స్టార్స్ .. పాప్ స్టార్స్ ఎంజాయ్ చేస్తుంటారు.

వింత వింత ఆకారాల‌తో ఘోస్ట్‌లుగా మేక‌ప్ చేసుకుని సంద‌డి చేస్తుంటారు. ఈ ఫెస్టివెల్ వెస్ట్ర‌న్ కంట్రీస్ లో వెరీ పాపుల‌ర్. ఈ ఫెస్టివెల్‌ని మ‌న టాలీవుడ్ స్టార్స్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌కు ప‌రిచ‌యం చేస్తున్నారు. గ‌త కొంత కాలంగా హ‌లోవీన్ ఫెస్టివెల్‌ని సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. తాజాగా మంచు ల‌క్ష్మి తన పిల్ల‌ల‌కి ఘోస్ట్‌లుగా మేక‌ప్ చేసి మురిసిపోయింది.

- Advertisement -

తాజాగా ఇదే త‌ర‌హాలో హాలోవిన్ గెట‌ప్‌ల‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పిల్ల‌లు అయాన్‌, అర్హా సంద‌డి చేస్తున్నారు. న‌న్ గా అర్హా, మ‌రో గెట‌ప్‌లో అయాన్ క్యూట్ ఘోస్ట్‌లుగా క‌నిపిస్తున్నారు. వీరికి సంబంధించిన ఫొటోల‌ని అల్లు అర్జున్ వైఫ్ స్నేహా రెడ్డి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలే వైర‌ల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

#halloween #thenun #annabelle #pennywise

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All