Homeటాప్ స్టోరీస్బ‌న్నీ అర్హాల స‌ర‌దా సంభాష‌ణ వైర‌ల్‌!

బ‌న్నీ అర్హాల స‌ర‌దా సంభాష‌ణ వైర‌ల్‌!

బ‌న్నీ అర్హాల స‌ర‌దా సంభాష‌ణ వైర‌ల్‌!
బ‌న్నీ అర్హాల స‌ర‌దా సంభాష‌ణ వైర‌ల్‌!

సెల‌బ్రిటీలు త‌మ ఆనందాన్ని… బాధ‌ని సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డిస్తున్న విష‌యం తెలిసిందే. కొంత మందేమో స‌ర‌దా సంభాష‌ణ‌ని కూడా వైర‌ల్ చేసేస్తున్నారు. స్టైలిష్ హీరో అల్లు అర్జున్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయారు. సోష‌ల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ వున్న బ‌న్నీ తాజాగా త‌న కూతురు అర్హ‌తో జ‌రిపిన సంభాష‌ణకు సంబంధించిన ఓ వీడియోని సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

బ‌న్నీ.. అర్హ మ‌ధ్య సంభాష‌ణ చాలా స‌ర‌దాగా సాగింది. బ‌న్నీ అర్హ‌ని బే అంటే త‌ను కూడా బే అంటూ తిరిగి ముద్దు ముద్దు మాట‌ల‌తో స‌మాధానం చెప్ప‌డం నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. అల్లు అర్జున్ ఒడిలో కూర్చుని అర్హ చేసిన హంగామా మామూలుగా లేదు. తండ్రినే ఆట‌ప‌ట్టిస్తూ ముద్దు ముద్దు మాట‌ల‌తో ఆక‌ట్టుకుంటోది. ఈ వీడియోని సర‌దా సంభాష‌ణ ఇది.

- Advertisement -

బ‌న్నీ : నీఫేవ‌రేట్ క‌ల‌ర్ ఏంటీ బే

అర్హ : పింక్ బే

బ‌న్నీ : న‌న్ను బే అంటావా బే..

అర్హ : అవును బే

బ‌న్నీ : టు టైమ్స్ బే అంటావా బే

అర్హ : అవును బే

బ‌న్నీ : త్రీ టైమ్స్ సొంత ఫాద‌ర్‌ని, క‌న్న తండ్రిని ఇన్నిసార్లు బే అంటావా మే

అర్హ‌ : అవును బే

బ‌న్నీ : మ‌ళ్లీ బే.. నీకు అస‌లు భ‌యం వుందా బే

అర్హ : లేదు బే

బ‌న్నీ : మ‌ళ్లీ బే అంటావా న‌న్ను…

 

View this post on Instagram

 

She’s my Bae ( Bey ) #fatherdaughterlove #justforfunn #alluarha

A post shared by Allu Arjun (@alluarjunonline) on

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All