Homeటాప్ స్టోరీస్మరి ఆచార్య విడుదలయ్యేది ఎప్పుడు?

మరి ఆచార్య విడుదలయ్యేది ఎప్పుడు?

మరి ఆచార్య విడుదలయ్యేది ఎప్పుడు?
మరి ఆచార్య విడుదలయ్యేది ఎప్పుడు?

తెలుగు సినిమాలు మళ్ళీ యాక్టివ్ అయ్యాయి. భారీ సినిమాలు ఒక్కొక్కటిగా తమ రిలీజ్ డేట్స్ ను ప్రకటిస్తున్నాయి. రాధే శ్యామ్, సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ – రానా చిత్రాలు సంక్రాంతికి కన్ఫర్మ్ అయ్యాయి. ఎఫ్ 3, బంగార్రాజు చిత్రాలు కూడా జనవరిలోనే రానున్నాయి. పుష్ప క్రిస్మస్ కు ఖరారైంది. కేజిఎఫ్ చాప్టర్ 2 కూడా దాదాపుగా అదే సమయంలో రానుంది.

దసరాకు ఆర్ ఆర్ ఆర్ వస్తుందని ఎప్పటినుండో అంటున్నారు. అలాగే దీపావళికి గని వచ్చేస్తోంది. మరి ఆచార్య విడుదలయ్యేది ఎప్పుడు అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. ఆచార్య టాకీ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇంకా రెండు పాటలను షూట్ చేస్తే మొత్తం షూటింగ్ పూర్తవుతుంది.

- Advertisement -

మరి ఆచార్య వచ్చేది ఎప్పుడు. తాజా సమాచారం ప్రకారం ఆచార్యను పరిస్థితులు బాగుంటే సెప్టెంబర్ లోనే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు ఇంకో రూమర్ ప్రకారం ఆర్ ఆర్ ఆర్ దసరాకు రాదట. ఆ డేట్ ను ఆచార్య లాక్ చేసుకుంటాడని తెలుస్తోంది. మరి ఇందులో ఏది నిజమో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All