Homeటాప్ స్టోరీస్సంక్రాంతి విన్నర్ ఎవరంటే

సంక్రాంతి విన్నర్ ఎవరంటే

2019 Pongal winner venkatesh F2ఈ సంక్రాంతి బరిలో నాలుగు చిత్రాలు విడుదల అయ్యాయి , వాటిలో మూడు చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు , వినయ విధేయ రామ , ఎఫ్ 2 చిత్రాలు తెలుగు చిత్రాలు కాగా పేట తమిళ డబ్బింగ్ చిత్రం . ఈ నాలుగు చిత్రాలు కూడా నాలుగు రోజులలో విడుదల అయ్యాయి . జనవరి 9న బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు , జనవరి 10న రజనీకాంత్ నటించిన పేట , జనవరి 11న చరణ్ నటించిన వినయ విధేయ రామ , జనవరి 12న వెంకటేష్ నటించిన ఎఫ్ 2 చిత్రాలు విడుదల అయ్యాయి .

అయితే ఈ నాలుగు చిత్రాల్లో వినయ విధేయ రామ , పేట చిత్రాలు ప్లాప్ జాబితాలో చేరిపోయాయి . ఇక ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో లేవు , ఇక నిన్న విడుదలైన ఎఫ్ 2 మాత్రం ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది . దాంతో ఈ సంక్రాంతి విన్నర్ గా వెంకటేష్ నిలిచాడు . ఎఫ్ 2 సాలిడ్ హిట్ కొట్టేసినట్లే ! ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు సక్సెస్ బాటలో పయనిస్తోంది కానీ తాబేలులా ఉంది దాని పరిస్థితి . మొత్తానికి సంక్రాంతి విన్నర్ ఎఫ్ 2 .

- Advertisement -

English Title: 2019 Pongal winner venkatesh F2

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All