Homeటాప్ స్టోరీస్అఖిల్ మిస్టర్ మజ్ను తో హిట్ కొడతాడా ?

అఖిల్ మిస్టర్ మజ్ను తో హిట్ కొడతాడా ?

Will Akhil repeat akkineni's family sentiment ?అక్కినేని కుటుంబానికి బాగా అచ్చి వచ్చిన టైటిల్ మజ్ను . తాత అక్కినేని నాగేశ్వర్ రావు నటించిన లైలా – మజ్ను 1949 లో విడుదల అయి సంచలన విజయం సాధించింది . అలాగే నాగార్జున నటించిన మజ్ను చిత్రం 1986 లో రిలీజ్ అయి పెద్ద హిట్ అయ్యింది . లైలా మజ్ను తో నాగేశ్వర్ రావు కెరీర్ ఊపందుకుంది అలాగే మజ్ను తో నాగార్జున సక్సెస్ బాటలో పడ్డాడు . ఇపుడు ఆ సెంటిమెంట్ ని అఖిల్ నిజం చేస్తాడా ? సక్సెస్ కొడతాడా ? అన్న చర్చ జరుగుతోంది .

అఖిల్ కు కూడా హిట్స్ లేవు , అఖిల్ నటించిన అఖిల్ , హలో చిత్రాలు ప్లాప్ అయ్యాయి దాంతో హిట్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన ఈ మిస్టర్ మజ్ను ఈరోజు విడుదల అయ్యింది . తాత , తండ్రి లా అఖిల్ కూడా హిట్ కొట్టి ఆ సెంటిమెంట్ ని పునరావృతం చేస్తాడా ? అని ఆశగా ఎదురు చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ . ప్రేమకథా చిత్రం కావడంతో యువతని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు .

- Advertisement -

English Title: Will Akhil repeat akkineni’s family sentiment ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All