Homeఎక్స్ క్లూసివ్మిస్టర్ మజ్ను టీజర్ ఇంత యావరేజ్ గానా ?

మిస్టర్ మజ్ను టీజర్ ఇంత యావరేజ్ గానా ?

Mr Majnu teaser talk
Akhil and Nidhi agarwal

అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మూడో చిత్రం ” మిస్టర్ మజ్ను ”. తొలిప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో మిస్టర్ మజ్ను పై కాస్త అంచనాలు ఉండేవి కానీ నిన్న సాయంత్రం విడుదలైన టీజర్ తో ఆ అంచనాలు ఒక్కసారిగా కూలిపోయాయి పేక మేడలా ? టీజర్ చాలా యావరేజ్ గా ఉంది , కాకపోతే గుడ్డిలో మెల్ల లాగా అఖిల్ ఒక్కడే స్టైలిష్ గా ఉన్నాడు అంతే ! అంతకుమించి ఈ టీజర్ లో మరే ప్రత్యేకతా లేదు .

అఖిల్ హీరోగా నటించిన మొదటి చిత్రం అఖిల్ డిజాస్టర్ కావడంతో రెండో సినిమా కు జాగ్రత్తలు తీసుకున్నారు అది కాస్త బెటర్ అయ్యింది . మరీ డిజాస్టర్ కాకుండా జస్ట్ యావరేజ్ అయ్యింది హలో చిత్రం . ఇక ఇప్పుడేమో మిస్టర్ మజ్ను అనేగానే నాగార్జున కు మజ్ను ఎలాగో అఖిల్ కు మిస్టర్ మజ్ను అలాగే అవుతుందని అనుకున్నారు కానీ టీజర్ యావరేజ్ గా ఉంది . మరి సినిమా ఎలా ఉంటుందో !

- Advertisement -

English Title: Mr Majnu teaser talk

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All