Homeటాప్ స్టోరీస్ఫ్యాన్స్ అంటే ఎంత ప్రేమ జూనియర్ ఎన్టీఆర్, మరి ఈ అభిమానిని ఎందుకు వదిలేసావు ?

ఫ్యాన్స్ అంటే ఎంత ప్రేమ జూనియర్ ఎన్టీఆర్, మరి ఈ అభిమానిని ఎందుకు వదిలేసావు ?

jr ntr love Fans why did you leave this fanఅభిమానులే దైవం అంటాడు, కానీ ఒక అభిమానిని నాశనం చేసాడు.

నాన్నగారు అభిమానులే దైవం అన్నారు, మరి ఒక అభిమానిని నిలువునా ఎందుకు తొక్కేసారు. ఆ రోజు తెలియలేదా అభిమానుల విలువ?

- Advertisement -

ఒక NRI నీ మీద అభిమానంతో website (jrntr.com) స్టార్ట్ చేసి, నీ అదుర్స్ జాకెట్ ని లక్షలు పోసి కొంటె నువ్వు ఏమి చేసావు ?

ఆ అభిమాని స్టార్ట్ చేసిన facebook.com/jrntr పేజీ లాగేసుకొన్నావు, ఆ అభిమానిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మోసం చేస్తే కనీసం మాట సాయం కూడా చెయ్యలేదు. నీ మూలంగా కోట్లు పోగొట్టుకున్నాడు ఆ అభిమాని. మీ నాన్నకు ఏమి సమాధానం చెబుతావు దీనిగురించి.

అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకొని తన తండ్రి హరికృష్ణ ని తలచుకుంటూ అభిమానులకే నా జీవితం అంకితం అంటూ ఉద్వేగంతో చెప్పాడు. కానీ తనని నమ్మి వచ్చిన ఓ వీరాభిమానిని మాత్రం నిర్లక్ష్యం చేసాడు. ఎన్నో ఆశలతో వచ్చిన ఆ ఎన్నారై ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాడు కానీ ఎన్టీఆర్ అభిమానం , ఆదరణ పొందలేక నష్టపోయాడు. అయితే అప్పట్లో ఆ అభిమానిని నిర్లక్ష్యం చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు అభిమానులకే నా జీవితం అంకితం అని చెప్పడం విడ్డూరం అంటూ సదరు అభిమాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

English Title: Why did you leave that fan jr ntr ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All