Homeటాప్ స్టోరీస్కేక పెట్టిస్తున్న అరవింద సమేత ట్రైలర్

కేక పెట్టిస్తున్న అరవింద సమేత ట్రైలర్

Aravinda sametha veera raghava trailerనిన్న సాయంత్రం విడుదలైన అరవింద సమేత వీర రాఘవ ట్రైలర్ కేక పెట్టిస్తోంది. ఎన్టీఆర్ మార్క్ డైలాగ్స్ , యాక్షన్ కు తోడు త్రివిక్రమ్ స్టైల్ యాడ్ అవ్వడంతో అరవింద సమేత ట్రైలర్ ప్రభంజనం సృష్టిస్తోంది యు ట్యూబ్ లో. అసలే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరవింద సమేత సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమయం కావడంతో ట్రైలర్ రావడమే ఆలస్యం దాన్ని త్వరగా చూడాలని ఎగబడ్డారు దాంతో యు ట్యూబ్ లో వీరవిహారం చేస్తోంది అరవింద సమేత ట్రైలర్.

రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా నటించగా కీలక పాత్రల్లో జగపతిబాబు , నాగబాబు , సునీల్ లు నటించారు. త్రివిక్రమ్ ఎన్టీఆర్ ల కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు స్కై లెవల్లో ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కానుంది. అమెరికాలో కూడా పెద్ద ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

English Title: Aravinda sametha veera raghava trailer goes viral

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All