Homeగాసిప్స్అఖిల్‌పై మ‌‌న‌సుపారేసుకున్న యాంక‌ర్‌!

అఖిల్‌పై మ‌‌న‌సుపారేసుకున్న యాంక‌ర్‌!

అఖిల్‌పై మ‌‌న‌సుపారేసుకున్న యాంక‌ర్‌!
అఖిల్‌పై మ‌‌న‌సుపారేసుకున్న యాంక‌ర్‌!

అక్కినేని అఖిల్ స్టార్ హీరో నాగార్జున స‌పోర్ట్ వున్నా ఇప్ప‌టికీ హిట్ కోసం శ్ర‌మిస్తూనే వున్నారు. ఇప్ప‌టికీ త‌న క్రేజ్‌కి త‌గ్గ హిట్ అఖిల్‌కి ద‌క్క‌లేదు. కానీ ఫాలోయింగ్ మాత్రం మామూలుగా లేదు. ఒక్క హిట్ ప‌డితే సీన్ మారిపోతుంది. ఒక్క హిట్ త‌న ఖాతాలో లేక‌పోయినా అఖిల్ అంటే అమ్మాయిల్లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. యాంక‌ర్‌లు కూడా అఖిల్ అంటే మ‌న‌సు పారేసుకుంటున్నారు.

ఒంటిపై అఖిల్ గుర్తుగా టాటూలు కూడా వేయించుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `పోరా – పోవే` ఫేమ్ విష్ణు ప్రియ త‌న లెఫ్ట్ హ్యాండ్‌పై అఖిల్ పేరుని టాటూగా వేయించుకోవ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. తాజాగా ఈ విష‌యం యాంక‌ర్ ఝాన్సీ నిర్వ‌హిస్తున్న ఓ టెలివిజ‌న్ షోలో బ‌య‌ట‌ప‌డింది. `ల‌వ్ యూ జింద‌గీ` పేరుతో ఝాన్సీ యాంక‌ర్‌గా ఓ కార్య‌క్ర‌మం మొద‌లైంది. ఇందులో యాంక‌ర్‌లు శ్రీ‌ముఖి, విష్ణు ప్రియ పాల్గొన్నారు.

- Advertisement -

షోలో భాగంగా త‌మ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన సీక్రెట్‌ని బ‌య‌ట‌పెట్టాల‌ని యాంక‌ర్ ఝాన్సీ ఈ ఇద్ద‌రిని కోరింది. ముందు శ్రీ‌ముఖి త‌న‌కు సంబంధించిన సీక్రెట్స్‌తో పాటు విష్ణు ప్రియ‌కు సంబంధించి సీక్రెట్స్ వున్నాయ‌ని చెప్ప‌డంతో ఝాన్సీ ఒక‌టి బ‌య‌ట‌పెట్ట‌మ‌ని అడిగిందంట‌. `ఒక వ్య‌క్తి విష్ణు ప్రియ లైఫ్‌లో చాలా స్పెష‌ల్‌…దేవుడు ప్ర‌త్య‌క్ష‌మై ఏదైనా కోరిక కోర‌మ‌ని అడిగితే ఖ‌చ్చితంగా అఖిల్ అక్కినేనితో పెళ్లి కావాల‌ని విష్ణు ప్రియ అడుగుతుందని, కావాలంటే తన‌‌ చేయిపై వున్న టాటూని చూడ‌మ‌ని శ్రీ‌ముఖి అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All