Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ విపరీతంగా బాధపడ్డాడట

విజయ్ దేవరకొండ విపరీతంగా బాధపడ్డాడట

vijay devarakonda unhappy on controversyతను పాడిన పాటని విపరీతంగా విమర్శించడంతో ఆ విమర్శలను తట్టుకోలేక పోయాడట హీరో విజయ్ దేవరకొండ దాంతో నిద్ర పట్టలేదని , ఎలా పాడాలో పాడి మాకు పంపించండి అంటూ సవాల్ విసురుతున్నాడు విమర్శించినా వాళ్లకు ఈ హీరో . ఇంత రచ్చ దేనికంటే ఇటీవలే గీత గోవిందం చిత్రం కోసం ”వాట్ ద ఎఫ్ ” అనే పాట పాడిన విషయం తెలిసిందే అయితే ఆ చిత్రంలో కించపరిచే పదాలు ఎక్కువగా ఉండటంతో వివాదాస్పదం అయ్యింది అలాగే ఇలాంటి పదాలు ఉన్న పాట ఎలా పాడావు అంటూ విజయ్ దేవరకొండ పై చాలామంది నెటిజన్లు ఫైర్ అయ్యారు . కట్ చేస్తే ఆ పాట యు ట్యూబ్ నుండి తొలగించారు .

దాంతో విజయ్ దేవరకొండ కు నిద్ర పట్టలేదట ఎందుకంటే పాడిన మొదటి పాట వివాదాస్పదం అవడం , విమర్శలు ఎక్కువగా రావడంతో నిద్ర కరువయ్యిందట . అందుకే మీలో ఎవరైనా మంచిగా పాడి పంపించండి సినిమాలో పెడతాం అని అంటున్నాడు . అంతేకాదు అల్లు అర్జున్ నా కోసం గెస్ట్ గా రాలేదు అంటూ వేదిక మీదే చెప్పి సంచలనం సృష్టించాడు . అగ్రెసివ్ గా ఉండే విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు అప్పుడప్పుడు దుమారం రేపుతూనే ఉన్నాయి . ఇక విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది .

- Advertisement -

English Title: vijay devarakonda unhappy on controversy

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All