Homeటాప్ స్టోరీస్స్టూడెంట్స్ కి ఆఫర్ ఇస్తున్న విజయ్ దేవరకొండ

స్టూడెంట్స్ కి ఆఫర్ ఇస్తున్న విజయ్ దేవరకొండ

జూన్ నెల వచ్చింది మళ్ళీ పాఠశాలలు , కాలేజీ లు తెరుచుకుంటాయి , అవి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అంటే యూనిఫామ్ లు తప్పనిసరి అందుకే హీరో విజయ్ దేవరకొండ తన బ్రాండ్ అయిన రౌడీ వేర్ ని ఇన్నాళ్లు కాలేజ్ స్టూడెంట్స్ ని యూత్ కి మాత్రమే సరఫరా చేసిన ఈ రౌడీ స్టూడెంట్స్ కూడా యూనిఫామ్ ని అందించడానికి సిద్దమయ్యాడు . అయితే తన బ్రాండ్ ని కావాలనుకునే వాళ్లకు ఒక వంద రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నాడు .

- Advertisement -

నిన్నటి నుండి ఈ ఆఫర్ ఓపెన్ అయ్యింది ఈనెల 23 వరకు కొనసాగనుంది . రౌడీ వేర్ యూనిఫామ్ కావాలనుకునే వాళ్ళు ఆన్ లైన్ లో వాటిని పొందొచ్చు . విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ విడుదలకు సిద్ధం అవుతోంది , ఆ సినిమా అలా విడుదల అవ్వడమే ఆలస్యం హీరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All