Homeటాప్ స్టోరీస్తమిళ స్టార్ హీరోతో పోటీ పడనున్న విజయ్ దేవరకొండ

తమిళ స్టార్ హీరోతో పోటీ పడనున్న విజయ్ దేవరకొండ

Vijay devarakonda fighting with Suriya తమిళ స్టార్ హీరో సూర్య తో పోటీ పడటానికి సిద్ధం అవుతున్నాడు టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ . తెలుగునాట ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమాని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో మే 31 న భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

ఇక అదే రోజున తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ”ఎన్ జి కే ”చిత్రాన్ని కూడా రిలీజ్ చేయనున్నారు . సూర్య తమిళంలో స్టార్ హీరో అన్న విషయం తెలిసిందే . అలాగే తమిళంతో పాటుగా తెలుగులో ఇతర బాషలలో కూడా సూర్య చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది . ఇక ఒకే రోజున సూర్య – విజయ్ దేవరకొండ ల చిత్రాల విడుదల అంటే తీవ్రమైన పోటీ నెలకొనడం ఖాయం . మరి ఈ పోటీలో విజేతగా నిలిచేది ఎవరో ?

- Advertisement -

English Title : Vijay devarakonda fighting with Suriya

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All