Homeటాప్ స్టోరీస్నిహారిక కోసం విజయ్ దేవరకొండ

నిహారిక కోసం విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Chief Guest for Niharikaమెగా డాటర్ నిహారిక కోసం వస్తున్నాడు టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ . నిహారిక హీరోయిన్ గా నటించిన చిత్రం సూర్యకాంతం . ఆ సినిమా ఈనెల 29 న రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో రేపు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు . కాగా ఆ వేడుకకు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ని ఆహ్వానించగా నిహారిక కోసం రావడానికి ఒప్పుకున్నాడు .

 

- Advertisement -

దాంతో రేపు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాడు విజయ్ దేవరకొండ . ఈ హీరో కు మెగా హీరోలు చిరంజీవి , అల్లు అర్జున్ లు మద్దతుగా నిలిచారు దాంతో ఇప్పుడు తనవంతు బాధ్యతగా నిహారిక కు మద్దతుగా వస్తున్నాడు విజయ్ దేవరకొండ . నిహారిక ఇప్పటివరకు హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది కానీ పాపం ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు ఈ భామకు .

English Title : Vijay Deverakonda Chief Guest for Niharika

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All