Homeటాప్ స్టోరీస్ఫ్లాప్ నుండి తప్పించుకున్న విజయ్ దేవరకొండ

ఫ్లాప్ నుండి తప్పించుకున్న విజయ్ దేవరకొండ

Vijay devarakonda escape from gangstersవిజయ్ దేవరకొండ లక్కీ ఎందుకంటే ఇప్పటికే నోటా చిత్రంతో ఫ్లాప్ మూట గట్టుకున్నాడు కాగా మరో ఫ్లాప్ దానికంటే ముందే వచ్చేది కానీ ఎందుకో ఆ సినిమా చేయలేదు దాంతో అది గ్యాంగ్ స్టార్స్ గా వెబ్ సిరీస్ రూపంలో వచ్చింది . ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే తప్పకుండా విజయ్ దేవరకొండ గీత గోవిందం చిత్రం కంటే ముందే ఫ్లాప్ మూట గట్టుకొని ఉండేవాడు . అయితే అతడికి అదృష్టం వరించింది కాబట్టే ఆ సినిమా చేయకుండా ఊరుకున్నాడు కట్ చేస్తే వెబ్ సిరీస్ గా తీసుకొచ్చారు స్వప్న దత్ అండ్ కో . విజయ్ దేవరకొండ ఒప్పుకుంటే సినిమాగా వచ్చేది వీలయితే దానికి త్రివిక్రమ్ పనిచేసేవాడట .

గీత గోవిందం వంటి సంచలన విజయం తర్వాత విజయ్ దేవరకొండ చేసిన నోటా అట్టర్ ఫ్లాప్ అయ్యింది దాంతో షాక్ అయ్యాడు ఈ హీరో . అయితే నోటా రిజల్ట్ కొంతమందికి సంతోషాన్ని ఇచ్చిందని , కొంతమంది పార్టీ కూడా చేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసాడు . దానిపై విమర్శలు వచ్చాయి . ఇక ఇప్పుడేమో టాక్సీ వాలా సినిమా విడుదలకు సిద్దమయ్యింది . నవంబర్ 16 న ఆ సినిమా ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మరి టాక్సీ వాలా ఏమౌతుందో .

- Advertisement -

English Title: Vijay devarakonda escape from gangsters

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts