Homeటాప్ స్టోరీస్వర్మ కన్ను యాంకర్ శ్యామల ఫై పడింది..పబ్లిక్ గా రొమాంటిక్ కామెంట్ చేసాడు

వర్మ కన్ను యాంకర్ శ్యామల ఫై పడింది..పబ్లిక్ గా రొమాంటిక్ కామెంట్ చేసాడు

వర్మ కన్ను యాంకర్ శ్యామల ఫై పడింది..పబ్లిక్ గా రొమాంటిక్ కామెంట్ చేసాడు
వర్మ కన్ను యాంకర్ శ్యామల ఫై పడింది..పబ్లిక్ గా రొమాంటిక్ కామెంట్ చేసాడు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్య సినిమాలతో కన్నా వివాదాలతో హైలైట్ అవుతూ వస్తున్నాడు. మొన్నటికి మొన్న ఏపీ లో సినిమా టికెట్ వ్యవహారం ఫై పెద్ద రచ్చే చేసాడు. ఆ తర్వాత కాస్త సైలెంట్ అయ్యాడు. తాజాగా ఈయన కన్ను యాంకర్ శ్యామల ఫై పడింది. యూట్యూబ్ ఇంటర్వ్యూ లలో , పలు సినిమా ఫంక్షన్ లలో లేడి యాంకర్ల ఫై వర్మ కామెంట్స్ చేయడం..వారిని ఒక్కసారిగా పాపులర్ చేయడం చేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం  ‘బడవ రాస్కెల్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ శ్యామల ఫై రొమాంటిక్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు.

వేదికపైకి వచ్చి మైక్ అందుకున్న వర్మ.. వెంటనే ‘ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్ళలోంచి ఎలా తప్పించుకున్నారు’ అంటూ రొమాంటిక్ యాంగిల్‌లో శ్యామల ఫై కామెంట్ చేసాడు. తనను తోపు, రౌడీ, గుండా అన్నారు కానీ నేను రాస్కెల్‌ని కూడా అంటూ ఓపెన్ అయ్యాడు. వర్మ నోటివెంట ఈ మాటలు విని ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన శ్యామల తెగ నవ్వేసింది. ఆ తరవాత బడవ రాస్కెల్ సినిమాను ఉద్దేశిస్తూ వర్మ మాట్లాడారు.

- Advertisement -

ఇక వర్మ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ‘ కొండా ‘ అనే సినిమా చేస్తున్నారు. తెలంగాణలో పేరు మోసిన కొండా కుటుంబం కథనే కొండా పేరుతో చేస్తున్నాడు. ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో ఆదిత్ అరుణ్.. సురేఖ పాత్రలో ఐరా మోర్ నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All