Homeటాప్ స్టోరీస్`వ‌కీల్ సాబ్‌` 12 డేస్ వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌!

`వ‌కీల్ సాబ్‌` 12 డేస్ వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌!

`వ‌కీల్ సాబ్‌` 12 డేస్ వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌!
`వ‌కీల్ సాబ్‌` 12 డేస్ వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్స్‌!

ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్‌`. అక్క‌డ బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సైతం సొంతం చేసుకున్న ఈ మూవీని తెలుగులో `వ‌కీల్ సాబ్‌` పేరుతో రీమేక్ చేశారు. మూడేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టించిన ఈ మూవీని శ్రీ‌రామ్ వేణు తెర‌క్కించారు.

బోనీ క‌పూర్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్ రాజు, శిరీష్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా థి‌యేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. చాలా కాలంగా ప‌వ‌న్ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఆయ‌న అభిమానులు ఈ చిత్రానికి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. శృతిహాస‌న్ కీల‌క అతిథి పాత్ర‌లో న‌టించ‌గా, అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య నాగ‌ల్ల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం విడుద‌లైన తొలి రోజు తొలి షో నుంచి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్‌తో రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది. ఈ మూవీ 12 రోజుల్లో 135.60 కోట్ల గ్రాస్‌ని వ‌సూలు చేసింది. ఆ వివ‌రాలివి. ‌

- Advertisement -

వ‌కీల్ సాబ్ 12 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌:

నైజాం: 24.75 కోట్లు
సీడెడ్ : 12.76 కోట్లు
ఉత్త‌రాంధ్ర : 11.59 కోట్లు
ఈస్ట్ గోదావ‌రి : 6.35 కోట్లు
వెస్ట్ గోదావ‌రి : 6. 86 కోట్లు
గుంటూరు : 7.00 కోట్లు
కృష్ణా         : 4.89 కోట్లు
నెల్లూరు :  3.34 కోట్లు
ఏపీ, తెలంగాణ టోట‌ల్ : 77.54 కోట్లు (119.60 కోట్లు)
క‌ర్ణాట‌క‌, రెస్టాఫ్ ఇండియా : 3. 65 కోట్లు
ఓవ‌ర్సీస్ : 3.76 కోట్లు

టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ : 84.95 కోట్లు (135.60 కోట్లు)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All