Homeటాప్ స్టోరీస్సైరా లో అమితాబ్ మోషన్ టీజర్ రిలీజ్

సైరా లో అమితాబ్ మోషన్ టీజర్ రిలీజ్

Unveiling the first look of amitabh in sye raa narasimha reddyబాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ పుట్టనరోజు ఈరోజ కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సైరా నరసింహారెడ్డి చిత్రంలోని అమితాబ్ మోషన్ టీజర్ ని విడుదల చేసారు . ఆల్రెడీ అమితాబ్ పోస్టర్ ఇంతకుముందే రాగా దానికి అద్భుత స్పందన వచ్చంది . ఇక తాజాగా విడుదల చేసిన మోషన్ టీజర్ కూడా సైరా నరసింహారెడ్డి చిత్రంపై భారీ అంచనాలు నెలకొనేలా చేస్తోంది . ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో అమితాబ్ నటిస్తున్నాడు . గెస్ట్ పాత్రే అయినప్పటికీ నరసింహారెడ్డి గురువు పాత్ర కావడంతో పాటుగా చిరంజీవి తో ఉన్న అనుబంధంతో ఆ పాత్రని చేయడానికి అంగీకరించాడు అమితాబ్ .

తెలుగు , తమిళ , హిందీ , బాషలలో భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రాంచరణ్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు . మెగాస్టార్ చిరంజీవి , జగపతిబాబు , అమితాబ్ , విజయ్ సేతుపతి , నయనతార తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

English Title: Unveiling the first look of amitabh in sye raa narasimha reddy

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All