Homeన్యూస్యు రివ్యూ

యు రివ్యూ

u movie review
యు రివ్యూ

యు రివ్యూ :
నటీనటులు : కొవెరా , హిమన్షి కాట్రగడ్డ
నిర్మాత : కొండా విజయలక్ష్మి
దర్శకత్వం : కొవెరా
రేటింగ్ : 3
రిలీజ్ డేట్ : 28 డిసెంబర్ 2018

కొవెరాహిమన్షి కాట్రగడ్డ జంటగా కొవెరా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”యు ” . ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది చూద్దామా !

- Advertisement -

కథ :

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన అభిమన్యు ( కొవెరా ) రుద్రవరం లో విధులు నిర్వహిస్తుంటాడు . అదే గ్రామానికి చెందిన శశి ( హిమన్షి) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు . అయితే అదే గ్రామంలో పనిచేసే హెడ్ మాస్టర్ (శుభలేఖ సుధాకర్ ) కు అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని అభిమన్యు కి ఫోన్ కాల్ వస్తుంది . దాంతో అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశిస్తున్న సమయంలో హఠాత్తుగా దాడి చేసి హెడ్ మాస్టర్ ని కిడ్నాప్ చేస్తారు . అసలు హెడ్ మాస్టర్ గా ఉన్న వ్యక్తి ఎవరు ? అతడు రుద్రవరం లో ఎందుకు ఉన్నాడు ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

కొవెరా నటన

 

విశ్లేషణ :

సిన్సియర్ పోలీస్ అధికారిగా కొవెరా చాలా బాగా నటించాడు , డైలాగ్ డెలివరీ లో కానీ యాక్షన్ లో అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో ఎక్కడా తగ్గలేదు . ఎంతో అనుభవమున్న నటుడిగా నటించి మెప్పించాడు . హిమన్షి తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది . ఇక కీలక పాత్రలో శుభలేఖ సుధాకర్ నటించాడు .
అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం అయినప్పటికీ ఆ జోనర్ లో వచ్చిన చిత్రాలకు ఈ యు చిత్రానికి చాలా వ్యత్యాసం ఉంది . ఇక దర్శకుడిగా కూడా సత్తా చాటాడు కొవెరా . మాఫియా నేపథ్యాన్ని ఎంచుకొని దాని చుట్టూ డ్రామా అల్లి ప్రేక్షకులను అలరించేలా రూపొందించాడు కరెంట్ ఇష్యుస్ తో . నిర్మాణ విలువలు బాగున్నాయి . తక్కువ బడ్జెట్ లోనే తీసినప్పటికి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా యు ని తీర్చి దిద్దారు .

ఓవరాల్ గా :

మాఫియా నేపథ్య చిత్రాలను కోరుకునే వాళ్లకు మంచి ఛాయిస్ ఈ యు

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన అభిమన్యు ( కొవెరా ) రుద్రవరం లో విధులు నిర్వహిస్తుంటాడు . అదే గ్రామానికి చెందిన శశి ( హిమన్షి) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు . అయితే అదే గ్రామంలో పనిచేసే హెడ్ మాస్టర్ (శుభలేఖ సుధాకర్ ) కు అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని అభిమన్యు కి ఫోన్ కాల్ వస్తుంది . దాంతో అతడ్ని అదుపులోకి తీసుకొని ప్రశిస్తున్న సమయంలో హఠాత్తుగా దాడి చేసి హెడ్ మాస్టర్ ని కిడ్నాప్ చేస్తారు . అసలు హెడ్ మాస్టర్ గా ఉన్న వ్యక్తి ఎవరు ? అతడు రుద్రవరం లో ఎందుకు ఉన్నాడు ? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే .యు రివ్యూ