Homeటాప్ స్టోరీస్మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న త్రిష

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న త్రిష

Trisha enjoying in maldives
Trisha enjoying in maldives

మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ తన సంతోషాన్ని ఇతరులకు కూడా పంచుతోంది త్రిష . టు పీస్ బికినిలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది త్రిష . తన సినిమాలకు కాస్త గ్యాప్ రావడంతో ఆ గ్యాప్ లో ఎంజాయ్ చేయడానికి మాల్దీవులకు చెక్కేసింది . అంతేనా అక్కడ రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది . అందులో బికినిలో ఉన్న ఫోటోని షేర్ చేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది .

రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా రాణిస్తున్న ఈ భామ కి ఇంకా పెళ్లి కాలేదు . ఆమధ్య ఓ నిర్మాత తో ఎంగేజ్ మెంట్ అయ్యింది ఇక పెళ్లి కావడమే తరువాయి అని అనుకున్న సమయంలో ఆ పెళ్లి పెటాకులు అయ్యింది . దాంతో ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అని అంటోంది . పెళ్లి అవసరం అనుకున్నప్పుడే చేసుకుంటాను అని అంటోంది త్రిష. ఇప్పటికే 36 ఏళ్ళు వచ్చాయి , మరి పెళ్ళెప్పుడు చేసుకుంటుందో ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All