Homeటాప్ స్టోరీస్త్రిష పెళ్లి కూతురు కాబోతోందట

త్రిష పెళ్లి కూతురు కాబోతోందట

trisha shoping for marriage ఒంటి మీదకు వచ్చాయి దాంతో పెళ్లి చేసుకోవలసిందే అని ఫిక్స్ అయ్యిందట అందాల భామ త్రిష . గతంలో త్రిష వివాహ నిశ్చితార్థం జరిగింది అయితే అది మూడునాళ్ళ ముచ్చటే అయ్యింది . ఎంగేజ్ మెంట్ తర్వాత సరదాగా విదేశాలకు సొంత విమానంలో చుట్టొచ్చారు కట్ చేస్తే కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి దాంతో ఇక పెళ్లి అనుకుంటున్న తరుణంలో ఆ వివాహం రద్దు అయ్యింది . అప్పటి నుండి మళ్ళీ పెళ్లి ఆలోచన చేయలేదు త్రిష .

కట్ చేస్తే తాజాగా త్రిష భారీ ఎత్తున షాపింగ్ చేస్తోంది దాంతో త్రిష పెళ్లి త్వరలోనే జరుగనుంది అని గుసగుసలు మొదలయ్యాయి అయితే పెళ్లి పై త్రిష ని అడిగితే అబ్బే ! అటువంటిదేమీ లేదు అని చెబుతోందట . ఇప్పటికే పలువురు హీరోయిన్ లు ఇటీవలే పెళ్లి వార్తలు వచ్చినప్పుడు ఖండించడం తీరా సమయానికి పెళ్లి అయినట్లు గా ప్రకటించడం కామన్ అయిపొయింది . శ్రియా అయితే పెళ్లి అయ్యాక కూడా అబ్బే ! లేదు అంటూ బుకాయించింది అయితే రెండు వారాల తర్వాత అవును పెళ్లి అయ్యింది అని సెలవిచ్చింది . మరి త్రిష ఇలాగే చెబుతుందేమో చూడాలి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All