HomeLIFE STYLEఫొటోస్టోరీ: నిఖిల్ హీరోయిన్ ఇన్ ఛిల్ మూడ్‌!

ఫొటోస్టోరీ: నిఖిల్ హీరోయిన్ ఇన్ ఛిల్ మూడ్‌!

ఫొటోస్టోరీ: నిఖిల్ హీరోయిన్ ఇన్ ఛిల్ మూడ్‌!
ఫొటోస్టోరీ: నిఖిల్ హీరోయిన్ ఇన్ ఛిల్ మూడ్‌!

నిఖిల్ హీరోగా న‌టించిన వెరైటీ చిత్రం `సూర్య వ‌ర్సెస్ సూర్య‌`. యంగ్ కెమెరామెన్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ మార్కాపురం శివ‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ద్వారా కోల్‌క‌తా సోయ‌గం టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన హాటీ లేడీ త్రిధా చౌద‌రి. ఎండ‌కు త‌ట్టుకోలేని ఓ యువ‌కుడి వింత జ‌బ్బు క‌థ‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ సినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకున్న త్రిధాకు తీవ్ర నిరాశే మిగిల్చింది. ఆ త‌రువాత చేసిన `మ‌న‌సుకు న‌చ్చింది`, థ్రిల్ల‌ర్ చిత్రం `సెవెన్`, అనుకున్న‌ది ఒక‌టి అయ్యింది ఒక‌టి చిత్రాలేవీ త్రిధాని గ‌ట్టెక్కించ‌లేక‌పోయాయి. దీంతో త‌న మ‌కాంని బాలీవుడ్‌కు మార్చేసింది. ర‌ణ్‌బీర్‌క‌పూర్ న‌టిస్తున్న `శంషేరా` చిత్రంలో న‌టిస్తోంది.

- Advertisement -

క‌ర‌ణ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం జూలైలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా అయినా త్రిధాను గ‌ట్టెక్కిస్తుందేమో చూడాలి. ఇదిలా వుంటే త్రిధా మాత్రం ఇటీవ‌ల వెకేష‌న్‌కి వెళ్లి ఒంట‌రిగా ఛిల్ మూడ్‌లోకి వెళ్లిపోయింద‌ట‌. త‌న టూర్‌కి సంబంధించిన ఫొటోలు ఇన్ స్టాలో హీటెక్కించేస్తున్నాయి. టూ పీస్ బికినీల్లో త్రిధా ర‌చ్చ చూసిన వారంతా ఒక్క ఛాన్సిస్తే రెచ్చిపోదూ అంటూ కామెంట్‌లు చేస్తున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All