Homeటాప్ స్టోరీస్టాలీవుడ్: ఆగస్ట్ 27కి పెరుగుతోన్న డిమాండ్

టాలీవుడ్: ఆగస్ట్ 27కి పెరుగుతోన్న డిమాండ్

టాలీవుడ్: ఆగస్ట్ 27కి పెరుగుతోన్న డిమాండ్
టాలీవుడ్: ఆగస్ట్ 27కి పెరుగుతోన్న డిమాండ్

ఇప్పటిదాకా విడుదలైన సినిమాలు పర్వాలేదనిపించడంతో తెలుగు సినిమా నిర్మాతల్లో ధైర్యం పెరిగింది. ఒక్కొక్కరుగా తమ సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఆగస్ట్ 27వ తేదికి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే మూడు సినిమాలు ఈ విడుదల తేదీని కన్ఫర్మ్ చేసుకున్నాయి. సుధీర్ బాబు హీరోగా రూపొందిన శ్రీదేవి సోడా సెంటర్ ఆగస్ట్ 27కి విడుదల తేదీని కన్ఫర్మ్ చేసుకున్న విషయం తెల్సిందే.

ఇప్పుడు మరో రెండు సినిమాలు ఆ లిస్ట్ లో జాయిన్ అయ్యాయి. శ్రీనివాస్ అవసరాల హీరోగా వచ్చిన హిలేరియస్ ఎంటర్టైనర్ 101 జిల్లాల అందగాడు కూడా అదే రోజున విడుదలను కన్ఫర్మ్ చేసుకుంది. ఈ చిత్ర కథను శ్రీనివాస్ అవసరాల అందించగా రాచకొండ విద్యాసాగర్ డైరెక్ట్ చేసాడు. క్రిష్, దిల్ రాజు సమర్పిస్తున్నారు.

- Advertisement -

అలాగే సుశాంత్ హీరోగా రూపొందుతోన్న ఇచట వాహనములు నిలుపరాదు కూడా ఆగస్ట్ 27కి విడుదలను ఖరారు చేసుకుంది. కొత్త దర్శకుడు ఎస్ దర్శన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All