Homeటాప్ స్టోరీస్ది ఫ్యామిలీ మ్యాన్ 2: తగ్గేదే లే!

ది ఫ్యామిలీ మ్యాన్ 2: తగ్గేదే లే!

ది ఫ్యామిలీ మ్యాన్ 2: తగ్గేదే లే!
ది ఫ్యామిలీ మ్యాన్ 2: తగ్గేదే లే!

ఇండియన్ వెబ్ సిరీస్ లలో బాహుబలి రేంజ్ అనదగ్గది కచ్చితంగా ది ఫ్యామిలీ మ్యాన్ 2. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలై భారీ హిట్ ను సొంతం చేసుకుంది. అన్ని వర్గాల నుండి, అన్ని భాషల వారూ ఈ వెబ్ సిరీస్ ను బాగా ఎంజాయ్ చేసారు. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ఈ వెబ్ సిరీస్ కు సెకండ్ సీజన్ వస్తోన్న విషయం తెల్సిందే.

ఈ విషయంలో ఫ్యాన్స్ కొంత నిరుత్సాహపడ్డాడు కూడా. ఫిబ్రవరిలో విడుదల చేస్తామని చెప్పి వాయిదా వేసేసారు. అయితే మొత్తానికి ది ఫ్యామిలీ మ్యాన్ 2 వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది కూడా. ట్రైలర్ చూస్తుంటే సెకండ్ సీజన్ కూడా పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మనోజ్ బాజ్పాయ్ నటన మరోసారి హైలైట్ కానుంది. కామెడీ సీక్వెన్స్ లు బాగా పేలాయి కూడా. సమంత ఈ వెబ్ సిరీస్ లో నెగటివ్ రోల్ లో కనిపించనుంది. రాజి పాత్రలో సూసైడ్ బాంబర్ గా నటించింది. ఆమె పాత్ర కూడా స్పెషల్ హైలైట్ అవ్వనుందని అర్ధమవుతోంది.

- Advertisement -

జూన్ 4 నుండి ది ఫ్యామిలీ మ్యాన్ 2 స్ట్రీమ్ అవుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All