Wednesday, March 22, 2023
Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ సెట్ లో ప్రమాదం ఒకరి మృతి

బిగ్ బాస్ సెట్ లో ప్రమాదం ఒకరి మృతి

Technician dies in tamil bigg boss setబిగ్ బాస్ సెట్ లో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు . విషాదకరమైన ఈ సంఘటన జరిగింది తమిళ బిగ్ బాస్ సెట్ లో . తమిళ బిగ్ బాస్ షోలో భాగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఏసీ మెకానిక్ అదుపుతప్పి మెట్ల మీద నుండి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై చనిపోయాడు . ఏసీ రిపేర్ చేస్తున్న సమయంలో ఈ విషాదకర సంఘటన జరగడంతో ఒక్కసారిగా నిస్చేస్టులయ్యారు బిగ్ బాస్ సెట్ లోని వాళ్ళు . అరియలూరు జిల్లా మాత్తూరుకు చెందిన గుణశేఖరన్ (30) బిగ్ బాస్ 2 సెట్ లో ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు , అయితే రిపేర్ చేస్తున్న సమయంలో మెట్ల మీదనుండి పడటంతో చనిపోయాడు .

- Advertisement -

కమల్ హాసన్ తమిళ బిగ్ బాస్ 2 షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే . ఏసీ మెకానిక్ చనిపోవడంతో బిగ్ బాస్ నిర్వాహకులు గుణశేఖరన్ కు నష్టపరిహారం ఇవ్వడానికి ముందుకు వచ్చారు అయితే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న గుణశేఖరన్ చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది .
English Title: Technician dies in tamil bigg boss set

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts