Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 2 పై సంచలన వ్యాఖ్యలు చేసింది

బిగ్ బాస్ 2 పై సంచలన వ్యాఖ్యలు చేసింది

actress madhavi latha sensational comments on bigg boss 2బిగ్ బాస్ 2 షో పై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేసింది . ప్రేక్షకుల ఓటింగ్ కు బిగ్ బాస్ 2 నిర్వాహకులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని , ఓటింగ్ లో నూతన్ నాయుడి కి ఎక్కువగా ఓట్లు వేశారు ప్రేక్షకులు కానీ ప్రేక్షకుల తీర్పుకి భిన్నంగా వ్యవహరించి బిగ్ బాస్ 2 హౌజ్ నుండి నూతన్ నాయుడిని ఎలిమినేట్ చేసారని ఆరోపిస్తోంది . ప్రేక్షకులను ఓట్లు అడగడం ఎందుకు ? వాళ్ళ ఓట్ల కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఎందుకు ? అలాంటప్పుడు మీ ఇష్టం వచ్చినవాళ్లని ఉంచుకొని ఇష్టం లేని వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు కదా ! అంటూ వ్యాఖ్యానించింది మాధవీలత .

నచ్చావులే చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన మాధవీలత ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో తెరమరుగయ్యింది ఈ భామ . అయితే తాను సినిమా రంగానికి దూరం కావడానికి కారణం కాస్టింగ్ కౌచ్ అంటూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది . కట్ చేస్తే ఇప్పుడేమో బిగ్ బాస్ 2 పై ఆరోపణలు చేస్తోంది మాధవీలత . నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 మొదటి సిరీస్ స్థాయిలో కాకపోయినా ఓ మాదిరి హిట్ అయ్యింది .

- Advertisement -

English Title: actress madhavi latha sensational comments on bigg boss 2

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All