Homeటాప్ స్టోరీస్తమన్నా కూడా అనారోగ్యంతో బాధపడిందట

తమన్నా కూడా అనారోగ్యంతో బాధపడిందట

తమన్నా కూడా అనారోగ్యంతో బాధపడిందట
తమన్నా కూడా అనారోగ్యంతో బాధపడిందట

మిల్కీ బ్యూటీగా ఫ్యాన్స్ పరిగణించే తమన్నా దశాబ్దన్నర కాలం గడుస్తున్నా  ఇంకా సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. రీసెంట్ గా తమన్నా హోస్ట్ గా కూడా మారింది. మాస్టర్ చెఫ్ షో ను విజయవంతంగా హోస్ట్ చేస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ తాను ఎదుర్కొన్న హెల్త్ ఇష్యూ గురించి స్పందించింది.

స్ట్రెస్ ఇష్యూ కారణంగా తన ఆరోగ్యం పాడైందని తెలిపింది. అయితే సరిగ్గా ఎలాంటి హెల్త్ ఇష్యూ అన్నది మాత్రం రివీల్ చేయలేదు. దీని కారణంగా  తాను తినే ఫుడ్, లైఫ్ స్టైల్ విషయాల్లో మార్పులు చేసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తను ఆర్గానిక్ ఫుడ్ కు మారిందని రివీల్ చేసింది.

- Advertisement -

టాప్ హీరోయిన్ అయిన తమన్నాకు కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. పైకి గ్లామర్ గా కనిపించే సినిమా ప్రపంచం కూడా మనలాంటిదే అని తెలుసుకోవాలి. రీసెంట్ గా తమన్నా చేసిన సీటిమార్, మేస్ట్రో చిత్రాలు విడుదలయ్యాయి. మరిన్ని చిత్రాల్లో తమన్నా నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All