Homeటాప్ స్టోరీస్తనకంటే 14 ఏళ్ళు చిన్నవాడ్ని పెళ్లి చేసుకుంటోంది

తనకంటే 14 ఏళ్ళు చిన్నవాడ్ని పెళ్లి చేసుకుంటోంది

Susmita Sen and Rohman Shawl
Susmita Sen and Rohman Shawl

42 ఏళ్ల వయసులో పెళ్ళికి సిద్ధమైంది మాజీ యూనివర్స్ సుస్మితా సేన్ . ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకుండా చాలా సంవత్సరాలుగా సహజీవనం చేస్తోంది ఈ భామ దాంతో ఆ సహజీవనానికి ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందట . అది కూడా తనకంటే 14 ఏళ్ళు చిన్నవాడైన రొహ్మన్ చావల్ అనే ప్రియుడితో పెళ్ళికి సిద్ధమైంది సుస్మితా సేన్ .

రొహ్మన్ చావల్ తో సహజీవనం చేస్తూనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది సుస్మితా సేన్ . అయితే ఇన్నాళ్లు సహజీవనం చేసింది కానీ ఇంకా ఇలాగే ఆ బంధాన్ని కొనసాగించడం ఇష్టం లేక పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారట . ఇంకేముంది ఈ ఏడాది నవంబర్ లో ఈ ఇద్దరూ ఒకటి కానున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All