Homeఎక్స్ క్లూసివ్సహజీవనం చేయడం లేదట

సహజీవనం చేయడం లేదట

Oviya denied rumours with aaravనేను , ఆరవ్ మంచి స్నేహితులం మాత్రమే అంతేకాని మేము సహజీవనం చేయడం లేదు అలాగే ప్రేమించుకోవడం కూడా లేదు అంతెందుకు నాకు పెళ్లి సరిపడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది బిగ్ బాస్ భామ , తమిళ నటి” ఓవియ ”. తమిళ బిగ్ బాస్ లో పాల్గొని సంచలనం సృష్టించిన భామ ఈ ఓవియ , అయితే అదే షోలో పాల్గొన్న ఆరవ్ తో మొదట విబేధాలు ఉండేవి ఈ భామకు ఆ తర్వాత ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు .

అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఈ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతుండటంతో ఓవియ– ఆరవ్ లు ప్రేమించుకుంటున్నారని , సహజీవనం కూడా చేస్తున్నారని పుకార్లు వచ్చాయి . అయితే ఆ పుకార్లు ఎక్కువ కావడంతో అసలు నాకు పెళ్లి సరిపడదు , ఇక సహజీవనం ఎలా చేస్తాను ఆరవ్ కేవలం మంచి స్నేహితుడు మాత్రమే ! ఒకవేళ అందరూ అనుకుంటున్నట్లుగా మా మధ్య ఏమైనా ఉంటే నేనే చెబుతాను అని అంటోంది ఓవియ .

- Advertisement -

English Title: Oviya denied rumours with aarav

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All