Homeటాప్ స్టోరీస్స్విమ్మింగ్ పూల్‌లో స‌న్నీ హాట్ పోజ్!‌

స్విమ్మింగ్ పూల్‌లో స‌న్నీ హాట్ పోజ్!‌

స్విమ్మింగ్ పూల్‌లో స‌న్నీ హాట్ పోజ్!‌
స్విమ్మింగ్ పూల్‌లో స‌న్నీ హాట్ పోజ్!‌

మాజీ అడ‌ల్ట్‌ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో య‌మ యాక్టీవ్‌గా వుంటున్న విష‌యం తెలిసిందే. వ‌రుస హాట్ ఫొటోషూల్‌ల‌తో నెటిజ‌న్స్‌కి పిచ్చెక్కిస్తున్న స‌న్నీ తాజాగా ఓ ఫొటోని త‌న అభిమానుల‌తో పంచుకున్నారు. త‌న ముఖానికి హ్యాట్‌ని అడ్డు పెట్టుకుని స్విమ్మింగ్ పూల్‌లో  హాట్ హాట్ అందాల‌తో పోజులిచ్చింది.

త‌ను పెట్టుకున్న హాట్‌పై త‌న పేరే ఉంది. తాజా ఫొటోని పోస్ట్ చేస్తూ సన్నీ ఇలా వ్రాసింది. `ఎవరైనా నా పేరును మరచిపోయినట్లయితే అది నా టోపీపై ఉంది !! హేహే` అని రాసింది. ఇటీవ‌ల సన్నీ భర్త డేనియల్ వెబర్‌తో కలిసి వాలెంటైన్స్ డేను జరుపుకున్నారు. ఈ జంట వాలెంటైన్స్ డే వేడుక బాగా వైర‌ల్ అయింది. ఈ సందర్భంగా సన్నీ తన భర్తపై ప్రశంసలు కూడా కురిపించింది.

- Advertisement -

`Dirrty99 తో అద్భుతమైన వాలెంటైన్స్ డేని ఎంజాయ్ చేశాం. గత సంవత్సరం చాలా కఠినంగా గ‌డిచింది. అయితే దాని ద్వారా నేను కోరుకున్న వ్య‌క్తి గురించి తెలుసుకున్నాను. నా డ్రీమ్ నిజ‌మైంది. ఆ విష‌యంలో నేను చాలా అదృష్టవంతురాలిని. మీరు నా జీవితంలో ఒక భాగం. మీరు గొప్ప వ్యక్తి, భాగస్వామి, భర్త మరియు తండ్రి! హ్యాపీ వాలెంటైన్స్ డే బేబీ` అని త‌న భ‌ర్త డేనియ‌ల్ గురించి వ‌ర్ణించింది.

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All