Homeటాప్ స్టోరీస్కోరిక నెర‌వేర్చుకున్న స‌న్నీ!

కోరిక నెర‌వేర్చుకున్న స‌న్నీ!

కోరిక నెర‌వేర్చుకున్న స‌న్నీ!
కోరిక నెర‌వేర్చుకున్న స‌న్నీ!

కార్ అంటే ప్యాష‌న్ లేనిది ఎవ‌రికి. సామాన్యుడి ద‌గ్గ‌రి నుంచి సెల‌బ్రిటీ వ‌ర‌కు కోరుకున్న కార్ ఓ డ్రీమ్‌. ఆ డ్రీమ్‌ని నెర‌వేర్చుకోవాల‌ని, ఎలాగైనా న‌చ్చిన ల‌గ్జ‌రీ కార్‌ని ద‌క్కించుకోవాల‌ని తాప‌త్ర‌య ప‌డుతుంటారు. చివ‌రికి త‌ము క‌న్న క‌ల‌ని నిజం చేసుకుంటుంటారు. మాజీ పోర్న్ స్టార్‌, ప్ర‌స్తుత బాలీవుడ్ క్రేజీ స్టార్ స‌న్నీలియోన్‌కు కూడా అలాంటి ఓ డ్రీమ్ వుంద‌ట‌. దాని కోసం ఎంత  మొత్తానికి ఎన్నో ఏళ్ల కోరిక‌ని స‌న్నీలియోన్ తీర్చేసుకుంది.

అత్యంత ల‌గ్జ‌రీ కార్ మ‌సెర‌టి లీవెంటే బ్రాండ్ ల‌గ్జ‌రీ కార్ అంటే స‌న్నీలియోన్ కి చ‌చ్చేంత ఇష్ట‌మంట‌. కోటి 45 ల‌క్ష‌ల విలువ చేసే ఈ కార్‌ని ఎప్ప‌టికైనా త‌న ఇంటికి తెచ్చుకోవాల‌ని, జాలీగా ఆ కార్‌లో షికారు చేయాల‌ని ఎన్నో ఏళ్లుగా క‌ల‌లు కంటోంద‌ట‌. ఆ క‌ల‌ని తాజాగా స‌న్నీ నిజం చేసుకుంది. మ‌సెర‌టి కార్‌ని బుధ‌వారం త‌న ఇంటికి తెచ్చేసుకుంది.

- Advertisement -

వైట్ క‌ల‌ర్ మ‌సెర‌టీ ముందు ఠ‌వీగా నిల‌బ‌డి ఫొటోల‌కు పోజులిచ్చింది. ఈ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. నిన్న‌నే ఈ ల‌గ్జ‌రీ కార్‌ని ఇంటికి తెచ్చాను. ఈ కార్‌లో డ్రైవ్‌కి వెళ్లిన ప్ర‌తిసారి చాలా హ్యాపీగా ఫీల‌య్యాన‌ని స్ప‌ష్టం చేసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All