
దర్శక ధీరుడు రాజమౌళి రాధే శ్యామ్ చిత్రానికి వాయిస్ ఓవర్ మాత్రమే కాదు ప్రభాస్ తో కలిసి ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. రాధే శ్యామ్ విశేషాలతో పాటు ఆర్ఆర్ఆర్ విశేషాలు కూడా ఇద్దరు పంచుకున్నారు. నిన్నటి నుండి ఈ ఇంటర్వ్యూ తాలూకా కొన్ని అప్డేట్స్ బయటకు వస్తూ ఇంటర్వ్యూ ఫై ఆసక్తి పెంచేలా చేసాయి.
అసలు ఇంటర్వ్యూ ఎలా సాగింది..? ప్రభాస్..రాజమౌళి ని ఏ ఏ ప్రశ్నలు వేసాడు..? వాటికీ రాజమౌళి ఎలా సమాదానాలు చెప్పాడు..? త్వరలో వీరిద్దరి కలయికలో సినిమా రాబోతోందా..? అది ఎలాంటిది..? ఇలా అనేక ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. ఇక వాటికీ రాధేశ్యామ్ మేకర్స్ ఫుల్ స్టాప్ పెట్టేసారు. వీరిద్దరి ఇంటర్వ్యూ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. ఆలా రిలీజ్ చేసారో లేదో అభిమానులు వైరల్ చేసారు. మరి మీరు కూడా ఈ ఇంటర్వ్యూ ఫై లుక్ వెయ్యండి.
- Advertisement -
- Advertisement -