
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత..నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ప్రశాంత్ కుమార్ దిమ్మల రచన- దర్శకత్వం వహించిన `శ్రీదేవి శోభన్ బాబు`ను గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై విష్ణు ప్రసాద్ తో కలిసి సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.
శరణ్య పోట్ల ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ లో సంతోష్ శోభన్ – గౌరీ జి కిషన్ జంటగా నటించారు. ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ టీజర్ ను బుధువారం విడుదల చేశారు. ఈ టీజర్ లో హీరో – హీరోయిన్ చక్కగా నటించి..సినిమా ఫై ఆసక్తి నింపారు. మీరు కూడా ఈ టీజర్ ఫై లుక్ వెయ్యండి.
- Advertisement -
- Advertisement -