Homeటాప్ స్టోరీస్హన్సిక , తమన్నా లపై ఘోరమైన కామెంట్

హన్సిక , తమన్నా లపై ఘోరమైన కామెంట్

sri reddy sensational comments on hansika and tamannahహన్సిక , తమన్నా ల లిస్ట్ నా కంటే చాలా పెద్దది అని ఘోరమైన కామెంట్ చేసిన వివాదాస్పద నటి శ్రీరెడ్డి తర్వాత తేరుకొని అది సినిమాల లిస్ట్ అంటూ సవరణ ఇచ్చింది . టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసి షాక్ ఇచ్చిన శ్రీ రెడ్డి తాజాగా తమిళ చిత్రరంగం పై పడింది . ఇప్పటికే పలువురు ప్రముఖుల లిస్ట్ విడుదల చేసిన ఈ భామ తాజాగా హీరోయిన్ లు హన్సిక , తమన్నా లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది . శ్రీ రెడ్డి పలువురు తో ఆ సంబంధం పెట్టుకుందని , ఆమెకు అవకాశాలు ఇస్తామని చెప్పి పలువురు శారీరకంగా వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేసింది , కాగా ఆరోపణల నేపథ్యంలో శ్రీ రెడ్డి లిస్ట్ చాలా పెద్దదే అని అనుకుంటున్న సమయంలో నాకంటే హన్సిక , తమన్నా ల ది పెద్ద లిస్ట్ అంటూ ఘోరమైన కామెంట్ చేసింది .

హన్సిక , తమన్నా లు తెలుగులోనే కాకుండా తమిళ , హిందీ చిత్రాల్లో కూడా నటించారు అలాగే ఇద్దరు కూడా స్టార్ హీరోయిన్ లే ! దాంతో శ్రీ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపడం ఖాయం . ఇప్పటికే దర్శకులు సుందర్ సి శ్రీ రెడ్డి పై ఆగ్రహంగా ఉన్నాడు ఆమెపై కేసు నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట . కాస్టింగ్ కౌచ్ లో ఇన్నాళ్లు మగవాళ్ల పైనే ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్ లను టార్గెట్ చేయడం సంచలనంగా మారింది .

- Advertisement -

English Title: sri reddy sensational comments on hansika and tamannah

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All