Homeటాప్ స్టోరీస్చాలామంది హీరోయిన్లతో శృంగారంలో పాల్గొన్నాడట

చాలామంది హీరోయిన్లతో శృంగారంలో పాల్గొన్నాడట

sri reddy leaks : sensational comments on tamil star heroతమిళనాట పెద్ద హీరోగా వెలుగొందుతున్న ఓ హీరో బయటకి మాత్రం మిస్టర్ పర్ ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్నాడని ,కానీ అతడు చాలామంది హీరోయిన్ లతో శృంగారంలో పాల్గొన్నాడని సంచలన వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . గతకొంత కాలంగా తమిళనాడు కు వెళ్లి కాస్త సైలెన్స్ పాటించిన ఈ భామ తాజాగా హీరో పేరు ప్రకటించలేదు కానీ ఆమె చెబుతున్న దాని ప్రకారం హీరో విశాల్ పైనే ఆరోపణలు చేస్తోంది . ఆ హీరో సైజ్ తెలుసు , రంగు తెలుసు అంటూ మరింతగా కవ్విస్తోంది శ్రీ రెడ్డి .

శ్రీ రెడ్డి ఈజ్ బ్యాక్ అంటూ మరోసారి వివాదాలకు తెరలేపింది . త్వరగా పెళ్ళి చేసుకో , లేకపోతే నిన్నెవరు పెళ్ళి చేసుకోరు ఎందుకంటే త్వరలోనే నీకు సంబందించిన అన్ని వివరాలను మీడియా ముందుకు తీసుకు వస్తాను అంటూ వార్నింగ్ ఇస్తోంది . శ్రీ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అన్ని కూడా విశాల్ పేరు నే సూచిస్తున్నాయి . త్వరలోనే అతడికి సంబందించిన ప్రూఫ్ లన్ని బయట పెడతా అంటోంది . మరి ఆ హీరో ఎలా ఎదుర్కొంటాడో చూడాలి .

- Advertisement -

English Title: sri reddy leaks : sensational comments on tamil star hero

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All