Homeటాప్ స్టోరీస్మోహన్ బాబు కెరియర్ లోనే ఎంత అవమానం జరిగి ఉండకపోవచ్చు..

మోహన్ బాబు కెరియర్ లోనే ఎంత అవమానం జరిగి ఉండకపోవచ్చు..

మోహన్ బాబు కెరియర్ లోనే ఎంత అవమానం జరిగి ఉండకపోవచ్చు..
మోహన్ బాబు కెరియర్ లోనే ఎంత అవమానం జరిగి ఉండకపోవచ్చు..

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన నటించిన సన్ అఫ్ ఇండియా నిన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రైటర్ డైమండ్ రత్నబాబు డైరెక్టర్ గా మారి ఈ సినిమాను తెరకెక్కించారు. మంచు విష్ణు నిర్మించిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కు రావడం , మోహన్ బాబు గత కొంతకాలం గా సినిమాలు చేయకపోవడం, ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ కావడం తో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు లేకుండా పోయారు. దీంతో చాల చోట్ల మధ్యాహ్నం షోస్ , నైట్ షోస్ రద్దు చేశారట.

ఇక రిలీజ్ తర్వాత టాక్ కూడా ఏమాత్రం బాగా లేకపోవడం నెగెటివ్ రివ్యూలే రావడంతో అభిమానులు సైతం సినిమాను చూసేందుకు ఇంట్రస్ట్ చూపించలేదు. ఇలా రిలీజ్ రోజే జనాలు లేక షోస్ రద్దు చేయడం మోహన్ బాబు కెరియర్ లోనే మొదటి సారి అని తెలుస్తుంది. గతంలో మోహన్ బాబు నుండి వచ్చిన పలు సినిమాలు బాగాలేకపోయిన మొదటి రెండు రోజులు కాస్తో కూస్తో కలెక్షన్లు రాబట్టాయి. కానీ సన్ అఫ్ ఇండియా మాత్రం టాక్ బాగాలేక , కలెక్షన్లు లేక , జనాలు లేక షోస్ రద్దు అవ్వడం దారుణమని అంత మాట్లాడుకుంటున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All