Homeటాప్ స్టోరీస్శివాజీ ఇలా రెచ్చిపోతున్నాడేంటి?

శివాజీ ఇలా రెచ్చిపోతున్నాడేంటి?

Sivaji sensational video out
Sivaji sensational video out

శివాజీ ఇలా రెచ్చిపోతున్నాడేంటి?

హీరో శివాజీ తెలంగాణ ప్రభుత్వం పై ఒంటి కాలు మీద రెచ్చిపోతున్నాడు . నన్ను ఎందుకు ఇంతగా ఇబ్బంది పెడుతున్నారు , ఓ చిన్న కేసు అది కూడా రాజకీయ కక్ష్య తో పెట్టింది దాని కోసం నన్ను ఇంతగా వెంటాడుతున్నారు మీ కోపం తీరకపోతే చంపేయండి అంటూ సంచలనం సృష్టించాడు శివాజీ . తాజాగా ఓ వీడియో విడుదల చేసిన శివాజీ ఇలా రెచ్చిపోవడానికి తెరవెనుక ఎవరో పెద్దలు స్నేహ హస్తం అందించే ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి .

- Advertisement -

అయితే నాకు డబ్బులు కావాలి అనుకుంటే బీజేపీ లోనే ఉండేవాడిని కదా ! తెలుగుదేశం పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను అంటూ ప్రశ్నిస్తున్నాడు . అంతేకాదు నా ప్రాణాలకు ముప్పు ఉందని అందుకే తగిన రక్షణ కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ ని కోరానని కానీ జగన్ ఇంతవరకు స్పందించలేదని , ఒకవేళ చంపాలని అనుకుంటే చంపేయండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు శివాజీ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All