Homeటాప్ స్టోరీస్భ‌ర్త‌ను చిత‌క్కొట్టిన సాగ‌ర‌క‌న్య‌!

భ‌ర్త‌ను చిత‌క్కొట్టిన సాగ‌ర‌క‌న్య‌!

భ‌ర్త‌ను చిత‌క్కొట్టిన సాగ‌ర‌క‌న్య‌!
భ‌ర్త‌ను చిత‌క్కొట్టిన సాగ‌ర‌క‌న్య‌!

క‌రోనా కార‌నంగా ఇంటికి ప‌రిమిత‌మైన న‌టీన‌టులు కొత్త కొత్త చిమ్మిక్కులు చేస్తూ ఫ్యాన్స్‌ని, నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కొంత మంది యోగా వీడియోల‌ని షేర్ చేస్తుంటే మ‌రి కొంత మంది మాత్రం న‌చ్చిన వంట‌లు, వ‌ర్క‌వుట్‌ల‌కు సంబంధించిన వీడియోల‌ని అభిమానుల‌తో పంచుకుంటున్నారు. మ‌రి కొంత మందేమో ఇన్ స్టా లైవ్‌లో అభిమానుల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్నారు.

అయితే బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి మాత్రం టిక్ టాక్ వీడియోల‌తో ఎంజాయ్ చేస్తోంది. లాక్‌డౌన్ స‌మ‌యాన్నిఅలా గ‌డిపేస్తూ నిత్యం నెటిజ‌న్స్‌కి, అభిమానుల‌కి ట‌చ్‌లో వుంటోంది. తాజాగా శిల్పాశెట్టి త‌న భ‌ర్త‌తో క‌లిసి చేసిన టిక్ టాక్ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

- Advertisement -

రాజ్ కుంద్రాతో క‌లిసి చేసిన ఈ వీడియోలో శిల్ప త‌న భ‌ర్త‌ని చిత‌క్కొట్ట‌డం వైర‌ల్‌గా మారింది. శిల్పాకు రాజ్ కుంద్రా ముద్దు పెట్టాల‌ని ప్ర‌య‌త్నించ‌డం.. ఆ స‌మ‌యంలో మ‌రో పాత్ర‌లో శిల్ప ఎంట‌రై ప‌నిలో వుండ‌గా డిస్ట్ర‌బ్ చేస్తే చిరాకొస్తుంద‌ని, కొట్టాల‌నిపిస్తుంద‌ని చెప్ప‌డం.. ఆ వెంట‌నే శిల్పాశెట్టి త‌న భ‌ర్త రాజ్ కుంద్రాపై పిడిగుద్దులు కురిపించ‌డంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All