Homeటాప్ స్టోరీస్ఆ డైరెక్టర్ కు హ్యాండ్ ఇచ్చాడా ?

ఆ డైరెక్టర్ కు హ్యాండ్ ఇచ్చాడా ?

Sharwanand and sudheer varma movie in doubtయంగ్ హీరో శర్వానంద్ యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు గ్రాండ్ గా ప్రారంభమైంది కూడా . అయితే అది ఏడాది క్రితం మాట , గత నవంబర్ లో షూటింగ్ మొదలైంది . అయితే ఇప్పటి వరకు దానికి సంబందించిన ఏ అప్ డేట్ కూడా లేదు . మళ్ళీ నవంబర్ వచ్చింది కానీ దాని ఊసే లేదు . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుధీర్ వర్మ స్క్రిప్ట్ శర్వానంద్ కు అంతగా నచ్చలేదట కొన్ని డౌట్స్ ఉన్నాయట అందుకే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చెప్పాడని అవి పూర్తయితే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు . అయితే సుధీర్ వర్మ శర్వ కోసం స్క్రిప్ట్ ని మళ్ళీ రాసే పనిలో పడ్డాడా ? లేక వేరే స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడా ? అన్నది తేలాల్సి ఉంది .

అసలు విషయం ఏంటంటే …… సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన స్వామి రారా చిత్రం ఒక్కటే హిట్ అయ్యింది . మిగతా చిత్రాలు కేశవ , దోచేయ్ , కిరాక్ పార్టీ ఫ్లాప్ అయ్యాయి . దాంతో శర్వానంద్ కొంచెం డైలమాలో పడ్డాడట ! అందుకే డౌట్ తో సినిమా చేయడం ఎందుకు అందుకే స్వల్ప మార్పులు చేయాలనీ చెప్పాడట . సుధీర్ వర్మ శార్వాకు నచ్చేలా చేస్తే సినిమా ఉంటుంది లేకపోతే హ్యాండ్ ఇచ్చినట్లే ! శర్వానంద్ నటించిన పడిపడి లేచె మనసు చిత్రం డిసెంబర్ 21 న విడుదల కానుంది .

- Advertisement -

English Title: Sharwanand and sudheer varma movie in doubt

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All