Homeగాసిప్స్సీటిమార్ విడుదల తేదీ లాక్ అయినట్లేనా?

సీటిమార్ విడుదల తేదీ లాక్ అయినట్లేనా?

సీటిమార్ విడుదల తేదీ లాక్ అయినట్లేనా?సీటిమార్ విడుదల తేదీ లాక్ అయినట్లేనా?
సీటిమార్ విడుదల తేదీ లాక్ అయినట్లేనా?

యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం సక్సెస్ ల పరంగా స్ట్రగుల్ అవుతున్నాడు. చాలా కాలం క్రితం హిట్ కొట్టిన గోపీచంద్ తన మార్కెట్ ను కూడా కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఈ యాక్షన్ హీరో నుండి వస్తోన్న సినిమా సీటిమార్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా దాన్ని వాయిదా వేశారు.

ఇక ఇప్పుడు మరోసారి సీటిమార్ విడుదల తేదీ గురించి వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారట. త్వరలోనే ఈ వార్తపై అధికారిక ప్రకటన వస్తుంది.

- Advertisement -

సంపత్ నంది ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా తమన్నా హీరోయిన్ గా నటించింది. అటు గోపీచంద్ ఇటు తమన్నా కూడా ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ లుగా కనిపిస్తారు. గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీమ్ కు కోచ్ గా నటించగా తమన్నా తెలంగాణ టీమ్ కు కోచ్ గా వ్యవహరిస్తుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All