Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: సరయు ఎలిమినేషన్ కు కారణాలేంటి?

బిగ్ బాస్ 5: సరయు ఎలిమినేషన్ కు కారణాలేంటి?

 

sarayu gets eliminated in bigg boss 5 
sarayu gets eliminated in bigg boss 5

బిగ్ బాస్ 5 దాని స్టైల్ లోనే దూసుకుపోతోంది. కొంచెం ఎంటర్టైన్మెంట్, కొన్ని వివాదాలు తరహాలో బిగ్ బాస్ 5 నడుస్తోంది. బిగ్ బాస్ మొదలై ఒక వీక్ పూర్తయింది. తొలి వీక్ లో ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ సరయు. యూట్యూబ్ లో మిలియన్ కు పైగా సబ్స్క్రైబర్స్ తో ఫేమస్ అయిన సరయు బిగ్ బాస్ లో ఇమడలేకపోయింది. తనతో పెట్టుకుంటే ఎవరికైనా మాములుగా ఉండదు అని స్టేట్మెంట్ ఇచ్చి మరీ లోపలికి వెళ్లిన సరయు అక్కడ సరైన గేమ్ ఆడలేకపోయింది.

- Advertisement -

కొన్ని సార్లు సరయు కన్ఫ్యూజ్డ్ గా కూడా కనిపించింది. ఏ స్టాండ్ తీసుకోవాలో తెలీక ఇబ్బంది పడింది. నిజానికి సరయు, జెస్సీ ఇద్దరూ కూడా ఎలిమినేషన్ డేంజర్ ను ఎదుర్కొన్నారు. జెస్సీ కూడా కొంచెం యరోగంట్ నేచర్ ను కనబర్చాడు. జెస్సీ కంటే సరయునే బయట పాపులర్. మరి జెస్సీ కాకుండా సరయు ఎలిమినేట్ కావడం కొన్ని సందేహాలు రేకెత్తించింది.

కావాలనే బిగ్ బాస్ జెస్సీని సేవ్ చేశాడా అని కూడా అనిపించింది చాలా మందికి. ఏదైతేనేం మొత్తానికి మొదటి ఎలిమినేషన్ పూర్తయింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All