Homeటాప్ స్టోరీస్సంజు 12 రోజుల కలెక్షన్లు

సంజు 12 రోజుల కలెక్షన్లు

sanju 12 days world wide collectionsబాలీవుడ్ చిత్రం సంజు 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 279కోట్లని వసూల్ చేసింది . బాలీవుడ్ లో బయోపిక్ చిత్రాలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . సంజయ్ దత్ పాత్రలో రణ్ బీర్ కపూర్ నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు . రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 12 రోజుల్లో 279 కోట్ల కు పైగా వసూల్ చేసి 300 కోట్ల దిశగా దూసుకుపోతోంది సంజు చిత్రం .

మనీషా కోయిరాల , దియా మీర్జా , సోనమ్ కపూర్ , అనుష్క శర్మ ,పరేష్ రావెల్ లు ముఖ్యపాత్రలో నటించిన సంజు చిత్రం 300 కోట్ల మైలురాయి ని అందుకోబోతోంది ఇక ఈ సినిమా ఓవరాల్ గా 400 కోట్ల ని అవలీలగా దాటేస్తుందని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు .
రోజుల వారీగా 12 రోజుల వసూళ్లు ఇలా ఉన్నాయి

- Advertisement -

మొదటి రోజున – 34. 75 కోట్లు
రెండో రోజున – 38. 6 కోట్లు
మూడో రోజున – 46. 71 కోట్లు
నాల్గో రోజున – 25. 35 కోట్లు
ఐదో రోజున – 22. 1 కోట్లు
ఆరో రోజున – 18. 9 కోట్లు
ఏడో రోజున – 16. 1 కోట్లు
ఎనిమిదో రోజున – 12. 90 కోట్లు
తొమ్మిదో రోజున – 22. 02 కోట్లు
పదో రోజున – 28. 05 కోట్లు
పదకొండో రోజున – 9 కోట్లు
పన్నెండో రోజున – 8 కోట్లు

మొత్తం – 279 కోట్లు

English Title: sanju 12 days world wide collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All