Homeటాప్ స్టోరీస్అర్ధరాత్రి హీరోయిన్ తో హీరో

అర్ధరాత్రి హీరోయిన్ తో హీరో

ranbir kapoor and alia bhatt in mid nightఅర్ధరాత్రి సమయం హీరో హీరోయిన్ లు ఇద్దరు కూడా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . రణ్ బీర్ కపూర్ తాజాగా అలియా భట్ ని ప్రేమిస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే బోలెడుమంది హీరోయిన్ లతో ప్రేమాయణం సాగించాడు ఈ హీరో అయితే ఇక పెళ్లి అనుకున్న తరుణంలో ఆ పెళ్లి పెటాకులు కావడం జరిగింది . ఇక అలియా భట్ కు కూడా ప్రేమకథ లు ఉన్నాయి . అయితే అనుకోకుండా ఈ ఇద్దరికీ సెట్ అయ్యింది దాంతో ప్రేమలో పడ్డారు . ప్రస్తుతం వీళ్ళ ప్రేమాయణం జోరుగా సాగుతోంది .

తాజాగా అర్ధరాత్రి సమయంలో రణ్ బీర్ కపూర్ అలియా లు సరసాలు ఆడుతున్న ఫోటోలు లీక్ అయ్యాయి , అర్ధరాత్రి పూట సన్నిహితంగా ఉన్న సమయంలో ఎవరో క్లిక్ మనిపించారు . ఇప్పుడా లీక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి . రణ్ బీర్ కపూర్ తాజాగా నటించిన సంజు చిత్రంతో ప్రభంజనం సృష్టిస్తున్నాడు . కెరీర్ లోనే ది బెస్ట్ అందుకున్నాడు , సంజయ్ దత్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు రణ్ బీర్ కపూర్ .

- Advertisement -

అలియా భట్ రణ్ బీర్ కపూర్ ని ప్రేమిస్తున్నట్లుగా నేరుగా పేరుని ప్రస్తావించలేదు కానీ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ప్రేమ పక్షులని చెప్పకనే చెబుతున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts